ARO AP TS Recruitment 2023-24 | 8th, 10th, Inter తో తెలుగు రాష్ట్రాల్లో అగ్నివీరుల నియామకాలు | Apply here..
ARO AP TS Recruitment 2023-24 | 8th, 10th, Inter తో తెలుగు రాష్ట్రాల్లో అగ్నివీరుల నియామకాలు | Apply here.. దేశ సేవ చేయాలనే విద్యార్థులకు శుభవార్త! 8th,10th, Inter విద్య అర్హతతో  ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీసర్  సికింద్రాబాద్ & విశాఖపట్నంలోని  అగ్నిపథ్ పథకంలొ 2023-24  సంవత్సరంలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి  ఆవివాహిత పురుష అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ను జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల తెలంగాణ & ఆంధ్రప్రదేశ్  రాష్ట్రాల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 16-02-2023  నుండి 15-03-2023  నాటికి లేదా అంతకంటే ముందు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు. ..ఇక్కడ " ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్ " చేయబడతాయి.. 📢  10 th  Pass JOBs Click here 📢  Degree Pass JOBs Click here 📢  Scholarship Alert 2022-23 Click here 📢  1st - Ph.D Admissions Open 2023-24 Click here కేటగిరి వారీగా పోస్టుల పేర్లు : అగ్నివీర్ జనరల్ డ్యూటీ (ఆల్ ఆర్మీ), అగ్నివీర్ టెక్నికల్(ఆల్ ఆర్మీ), అగ్నివీ...






























%20Posts%20here.jpg)

