తెలుగు రాయడం, చదవడం, మాట్లాడడం వచ్చిన వారికి 13217 ఉద్యోగ అవకాశాలు. ఏదైనా డిగ్రీలు ఇక్కడ దరఖాస్తు చేయండి

భారతీయ (ఉమ్మడి తెలుగు రాష్ట్రాల) ఏదైనా విభాగంలో డిగ్రీ పట్టభద్రులకు శుభవార్త! IBPS - (ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్) కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా.. నోడల్ రీజనల్ రూరల్ బ్యాంక్ లలో శాశ్వత పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) & ఆఫీసర్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత వెంటనే వివరాలు ఇక్కడ తనిఖీ చేసి ఆన్లైన్ దరఖాస్తు సమర్పించుకోండి. పూర్తి వివరాలు మీకోసం. CRP RRBs XIV ఈ క్రింద పేర్కొన్న శాశ్వత పోస్టుల భర్తీకి, ఆన్లైన్ దరఖాస్తులను కోరుతుంది. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య : 13217. ఈ పైన తెలుపబడిన ఉద్యోగాలకు ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ డిగ్రీ అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను సెప్టెంబర్ 01, 2025 నుండి సెప్టెంబర్ 21, 2025 మధ్య సమర్పించవచ్చు. ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షల ఆధారంగా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు.. భారతీయ అభ్యర్థులు అర్హులు. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇ...