TSSPDCL AE, JLM - 2023 Results Released | Download here..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (TSSPDCL) కార్పొరేట్ ఆఫీస్ హైదరాబాద్ అసిస్టెంట్ ఇంజనీర్(AE)-48 (ఎలక్ట్రికల్) , జూనియర్ లైన్ మెన్(JLM)-1553  ఉద్యోగాల కోసం ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరించి ఈనెల 28, 30 తేదీలలో పరీక్షలను నిర్వహించింది. ఈ పరీక్షలకు సంబంధించిన తుది "కీ", జనరల్ మెరిట్ లిస్ట్, ఇప్పటికే ప్రకటించింది. తాజాగా ఫలితాలను సైతం నేడు విడుదల చేసింది.. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు వారి ఫలితాలను అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి లేదా దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేసి పొందండి. మొత్తం-1601  పోస్టులకు నిర్వహించిన నియామక పరీక్ష ఫలితాలు తనిఖీ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి. జూనియర్ లైన్మెన్ ఫలితాలను జిల్లాల వారీగా ప్రకటించారు, ఆ వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా లింక్స్ ద్వారా తనిఖీ చేయండి. TSSPDCL AE, JLM - 2023 ఫలితాలను తనిఖీ చేయడం ఎలా?. TSSPDCL AE, JLM - 2023  పరీక్షలకు హాజరైన అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. అధికారిక వెబ్ సైట్ లింక్ ::  https://tssouthernpower.cgg.gov.in/ అధికారిక  Home  పేజీలోని Services  ఈ విభాగంలో కింద కన...






























%20Posts%20here.jpg)

