IB Recruitment 2023 | 10th పాస్ తో 677 SA, MT & MTS ఉద్యోగాల భర్తీ | Check Full Details and Apply Online here..

నిరుద్యోగులకు శుభవార్త! భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఇంటిలిజెన్స్ బ్యూరో(IB), దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరో/SIB లో ఖాళీగా ఉన్న సెక్యూరిటీ అసిస్టెంట్/ మోటర్ ట్రాన్స్పోర్ట్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్/ జనరల్(MTS/Gen) ఖాళీల భర్తీకి భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. దేశవ్యాప్తంగా 10వ తరగతి అర్హతతో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు ఈ నోటిఫికేషన్ భారీగా అవకాశాలను అందిస్తోంది. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు హైదరాబాద్, విజయవాడ ఇంటలిజెన్స్ బ్యూరో సబ్సిడరీ కేంద్రంలో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి కలిగిన యువత కోసం పూర్తి వివరాలు ఇక్కడ. నోటిఫికేషన్ ముఖ్యంశాలు: 10వ తరగతి పాస్ తో స్థానిక భాష పై పట్టు ఉన్న భారతీయ యువతకు ఇంటెలిజెన్స్ బ్యూరో 677 శాశ్వత కొలువులకు తో నోటిఫికేషన్ జారీ చేసి.. దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 14.10.2023 నుండి 13.11.2023 మధ్య ఆన్లైన్ దరఖాస్తులను అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి సమర్పించవచ్చు. అధికారిక వెబ్సైట్, నోటిఫికేషన్, దరఖాస్తులు సమర్పించడానికి డైరెక్ట్ లింక్స్ దిగువన ఉన్నవి చూడండ...