ఆ జిల్లా ఆరోగ్య శాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. రాత పరీక్ష లేదు.. TS DHMO Nirmal Contract Out Sourcing Vacancies Notification 2024 Apply here..

జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక మరియు 33 జిల్లాల నిరుద్యోగ యువత నుండి కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగ నియామకాలు నిర్వహించడానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో DHMO పరిధిలో NHM క్రింద మెడికల్ సిబ్బంది ఇతర ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తూ వస్తున్న విషయం అందరికీ తెలిసిందే.. రెగ్యులర్ విధానంలో ఈ పోస్టులు భర్తీ అయ్యేంతవరకు, కాంట్రాక్ట్ విధానంలో నియమితులైన అభ్యర్థులు కొనసాగుతారు. తాజాగా వనపర్తి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణ 16.12.2024 నుండి ప్రారంభమైనది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 26.12.2024 సాయంత్రం 5:00 లోగా నోటిఫికేషన్ లో పేర్కొన్న పోస్టులకు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! స్థానికత, రూల్ ఆఫ్ రిజర్వేషన్ అకాడమిక్/ టెక్నికల్ విద్యార్హతల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా నియామకాలు నిర్వహించనుంది. జిల్లా కమిటీ ఆధ్వర్యంల...