ఇంటర్ డిగ్రీ డిప్లొమా అర్హతతో 230 ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.. అప్లై లింక్ ఇదే. GRSE Opening 230 Vacancies Apply here..

ఇంటర్, డిగ్రీ, డిప్లొమా అర్హతతో అప్రెంటిస్ ఖాళీల కోసం ఎదురుచూస్తున్న భారతీయ యువతకు శుభవార్త! వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 230 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ మరియు ఇంజనీర్స్ లిమిటెడ్ దరఖాస్తులు ఆహ్వానం. ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ అక్టోబర్ 19, 2024 నుండి ప్రారంభమైనది. ఆన్లైన్ దరఖాస్తు గడువు నవంబర్ 17, 2024 . భారతీయ అభ్యర్థులు అందరూ ఈ ఖాళీల కోసం పోటీ పడవచ్చు ఈ శిక్షణను పూర్తి చేసుకున్న అభ్యర్థులకు రాబోయే కాలంలో ఆకర్షణీయ వేతనంతో ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వం నుంచి అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఆలోచించకుండా అర్హతల ఆధారంగా అప్రెంటిస్ శిక్షణను పూర్తి చేసుకోవడానికి ఇదొక మంచి అవకాశం గా భావించి దరఖాస్తులు చేసుకోండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని ( Genuine ). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, ...