DPS DAE 70 Group 'C' Junior Assistant Recruitment 2022 | గ్రాడ్యుయేషన్ తో 70 గ్రూప్-'సి' జూనియర్ అసిస్టెంట్ స్టోర్ కీపర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. పూర్తి వివరాలివే..
నిరుద్యోగులకు శుభవార్త! తప్పక చదవండి :: 10, ITI తో 356 ఉద్యోగాల భర్తీకి CSL భారీ నోటిఫికేషన్ విడుదల వివరాలివే.. భారత ప్రభుత్వం నిరుద్యోగ యువతకు, ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి 10th/ Inter/Degree అర్హతతో ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేస్తూనే ఉన్నది. తాజాగా గ్రాడ్యుయేషన్ తో జూనియర్ అసిస్టెంట్/ జూనియర్ స్టోర్ కీపర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అక్టోబర్ 20, 2022 నుండి నవంబర్ 10, 2022 మధ్య ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ గ్రూప్ 'సి' ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం,మొదలగు పూర్తి సమాచారం మీకోసం.. తప్పక చదవండి :: ఇంటర్ డిగ్రీ తో శాశ్వత కొలువుల భర్తీకి ప్రకటన.. దరఖాస్తు లింకు ఇదే. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 70. పోస్ట్ పేరు: జూనియర్ ఫర్చేజ్ అసిస్టెంట్/ జూనియర్ స్టోర్ కీపర్, గ్రూప్-'సి' నాన్-గేజిటెడ్. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి కనీసం 60 శాతం మార్కు...