కేంద్రీయ విద్యాలయం మహబూబాబాద్ టీచర్ ఉద్యోగాల భర్తీ | KV Mahabubabad Wanted PGT TGT PRT & Non-Teaching Staff for 2023-24 | Apply here..
KV Mahabubabad Wanted PGT TGT PRT & Non-Teaching Staff for 2023-24 | Apply here.. టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త! PGT, TGT, PRT  మరియు ఇతర నాన్ టీచింగ్ విభాగాల్లో ఖాళీగా ఉన్నా పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ కేంద్రీయ విద్యాలయ మహబూబాబాద్ నుండి నోటిఫికేషన్ జారీ.. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను కలిగిన అభ్యర్థులు సంబంధిత పోస్టుల కోసం ఈనెల 24, 25న నిర్వహిస్తున్న  ఇంటర్వ్యూలకు నేరుగా హాజరు కావచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి లేదా దిగువన ఉన్న లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు డౌన్లోడ్ చేయవచ్చు.. ఇప్పటికే విద్యా సంస్థల్లో టీచింగ్ అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత వర్తిస్తుంది. కేంద్రీయ విద్యాలయ మహబూబాబాద్ టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగ నియామకాలు-2023-24: పోస్ట్ పేరు ::  టీచర్ (అన్ని సబ్జెక్టులకు బోధన సిబ్బంది) & బోధనేతర సిబ్బంది. నిర్వహిస్తున్న సంస్థ ::  కేంద్రీయ విద్యాలయ మహబూబాబాద్, తెలంగాణ. తాజా  Teaching ,  Non-Teaching  ఉద్యోగ నోటిఫికేషన్ లు 2023-24  📢  KVS గచ్చిబౌలి లో టీచర్ ఉద్యోగా...






























%20Posts%20here.jpg)

