కేంద్రీయ విద్యాలయం మహబూబాబాద్ టీచర్ ఉద్యోగాల భర్తీ | KV Mahabubabad Wanted PGT TGT PRT & Non-Teaching Staff for 2023-24 | Apply here..
![]() |
| KV Mahabubabad Wanted PGT TGT PRT & Non-Teaching Staff for 2023-24 | Apply here.. |
టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త!
PGT, TGT, PRT మరియు ఇతర నాన్ టీచింగ్ విభాగాల్లో ఖాళీగా ఉన్నా పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ కేంద్రీయ విద్యాలయ మహబూబాబాద్ నుండి నోటిఫికేషన్ జారీ.. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను కలిగిన అభ్యర్థులు సంబంధిత పోస్టుల కోసం ఈనెల 24, 25న నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు నేరుగా హాజరు కావచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి లేదా దిగువన ఉన్న లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు డౌన్లోడ్ చేయవచ్చు.. ఇప్పటికే విద్యా సంస్థల్లో టీచింగ్ అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత వర్తిస్తుంది.
కేంద్రీయ విద్యాలయ మహబూబాబాద్ టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగ నియామకాలు-2023-24:
పోస్ట్ పేరు ::
- టీచర్ (అన్ని సబ్జెక్టులకు బోధన సిబ్బంది) & బోధనేతర సిబ్బంది.
నిర్వహిస్తున్న సంస్థ ::
- కేంద్రీయ విద్యాలయ మహబూబాబాద్, తెలంగాణ.
తాజా Teaching, Non-Teaching ఉద్యోగ నోటిఫికేషన్ లు 2023-24 | |
| 📢 KVS గచ్చిబౌలి లో టీచర్ ఉద్యోగాలు.. | |
📢 శ్రీ విశ్వశాంతి విద్యాసంస్థ ల్లో భారీగా టీచర్, నాన్-టీచింగ్ ఉద్యోగాలు.. | |
| 📢 గార్గి కాలేజ్ లో టీచర్ ఉద్యోగాలు.. | |
📢 PGT, TGT, PRT, Helper విభాగాల్లో శాశ్వత ఉద్యోగాలు.. | |
📢 ఆర్మీ పబ్లిక్ స్కూల్ గోల్కొండ లో ఉద్యోగాలు.. | |
📢 సైనిక పాఠశాల కజకూటమ్ లో టీచర్ ఉద్యోగాలు.. | |
📢 కేంద్రీయ విద్యాలయం ఘట్కేసర్ లో టీచర్ ఉద్యోగాలు.. | |
📢 కేంద్రీయ విద్యాలయా ఉప్పల్ నెంబర్. 2 లో టీచర్ ఉద్యోగాలు.. | దరఖాస్తు చేయండి. |
పోస్టులు:
- TGT విభాగంలో.. ఇంగ్లీష్ హిందీ సాంస్క్రిట్ సైన్స్ సోషల్ సైన్స్ మ్యాథమెటిక్స్.. మొదలగునవి.
- కౌన్సిలర్ నర్సింగ్ సిస్టర్ స్పెషల్ ఎడ్యుకేటర.
- PRT -ప్రైమరీ టీచర్, PRT మ్యూజిక్.
- కంప్యూటర్ ఇన్స్పెక్టర్ స్పోర్ట్స్ కోచ్ మొదలగునవి.
విద్యార్హత:
- సబ్జెక్టులను అనుసరించే సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ తో B.Ed/B.P.Ed/M.P.Ed (లేదా) ఇంటర్మీడియట్ తో D.Ed అర్హత అలాగే సంబంధిత విభాగంలో అనుభవం. కంప్యూటర్ పరిజ్ఞానం, హిందీ, ఇంగ్లీష్ మాధ్యమాల్లో బోధనా నైపుణ్యం.
- CTET/ STET అర్హత కలిగిన అభ్యర్థులకు అదనంగా వెయిటేజ్ ఇవ్వబడుతుంది.
వయోపరిమితి:
- దరఖాస్తు తేదీ నాటికి, నాటికి 18 - 45 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం:
- స్క్రీనింగ్ టెస్ట్/ డెమో/ ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపికలు చేస్తారు.
![]() |
| KV SVP NPA Walk-In-Interview for PGT TGT PRT & Non-Teaching Staff for 2023-24 | Apply here.. |
గౌరవ వేతనం:
- PGT అన్ని సబ్జెక్టుల టీచర్లకు రూ.27,500/-,
- TGT అన్ని సబ్జెక్టుల టీచర్లకు రూ.26250/-,
- PRT (ప్రైమరీ టీచర్) కు రూ.21,250/-,
- (డాన్స్/ మ్యూజిక్) కొచ్ లు ఇన్స్పెక్టర్ లకు రూ.21,250/-,
- గేమ్స్ మరియు స్పోర్ట్ కోచ్ లకు రూ.21,250/-,
- ఎడ్యుకేషనల్ కౌన్సిలర్ లకు రూ.25,000/-,
- స్పెషల్ ఎడ్యుకేటర్ లకు రూ.21,250/-,
- కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ రూ.26,250/-,
- నర్సు లకు రోజుకు రూ.750/-.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆఫ్లైన్ లో (సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలతో జతచేసి) నేరుగా సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
అధికారిక వెబ్సైట్ :: https://mahabubabad.kvs.ac.in/
అధికారిక టీచర్ ఉద్యోగ నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక టీచర్ ఉద్యోగ దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
Source :: https://mahabubabad.kvs.ac.in/
రిజిస్ట్రేషన్ - తేదీ,సమయం:
ఆసక్తి కలిగిన అభ్యర్థులు సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాఫీల తో.. అధికారిక వెబ్ సైట్ లో సూచించిన బయోడేటా ఫామ్ పూర్తిచేసుకుని..
- TGT - ఇంగ్లీష్, హిందీ, సాంస్క్రిట్, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్, స్పెషల్ ఎడ్యుకేటర్, నర్సింగ్ సిస్టర్, కౌన్సిలర్.. ఉద్యోగాలకు నేరుగా కేంద్రీయ విద్యాలయ మహబూబాబాద్ నుందు 14.03.2023 న మధ్యాహ్నం 12:00 నుండి సాయంత్రం 04:00 లోపు రిజిస్ట్రేషన్ చేసుకోగలరు..
- PRT, PRT (మ్యూజిక్), కంప్యూటర్ వర్క్ ఇన్స్పెక్టర్ స్పోర్ట్స్ కోచ్ ఉద్యోగాలకు 16.03.2023 ఉదయం 09:00 గంటల నుండి సాయంత్రం 04:00 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోగలరు..
ఇంటర్వ్యూలు నిర్వహించు తేదీ ::
- 24 & 25.03.2023.
ఇంటర్వ్యూ సమయం ::
- బోధన సిబ్బంది అభ్యర్థులకు ఉదయం 09:00 గంటల నుండి.
- బోధనేతర సిబ్బంది అభ్యర్థులకు మధ్యాహ్నం 11:45 గంటల నుండి.
ఇంటర్వ్యూ వేదిక ::
- కేంద్రీయ విద్యాలయ నందమూరి నగర్ కాలనీ, మహబూబాబాద్, తెలంగాణ-506101.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
































%20Posts%20here.jpg)


Comments
Post a Comment