తెలంగాణ కేంద్రీయ విద్యాలయాల్లో బోధన బోధనేతర సిబ్బంది ఉద్యోగాలు | KVS Teaching Non-teaching Staff Recruitment 2023 | Check Details here..
![]() |
KVS Teaching Non-teaching Staff Recruitment 2023 | Check Details here.. |
రాష్ట్రంలోని కేంద్రీయ విద్యాలయాలు, ఒప్పంద ప్రాతిపదికన బోధన బోధనేతర సిబ్బంది ఉద్యోగాల కోసం తాజాగా నోటిఫికేషన్లను జారీ చేస్తున్నాయి.
ఇప్పటికే.. కేంద్రీయ విద్యాలయం గచ్చిబౌలి, ఆర్మీ పబ్లిక్ స్కూల్ గోల్కొండ, సైనిక పాఠశాల కజకూటమ్ 2023-23 విద్యా సంవత్సరానికి కాంట్రాక్టు ప్రాతిపదికన టీచింగ్ నాన్-టీచింగ్ సిబ్బంది నియమించడానికి నోటిఫికేషన్లు జారీ చేస్తాయి. తాజాగా తెలంగాణ ఘట్కేసర్ లోనే కేంద్రీయ విద్యాలయం బోధన బోధనేతర సిబ్బంది ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాల కోసం 10.03.2023 ఉదయం 08:30 గంటల నుండి నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.. ఎంపికైన అభ్యర్థులకు కేంద్రీయ విద్యాలయ సంఘటన్ నియమ నిబంధనల ఆధారంగా గౌరవ వేతనం చెల్లించనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం పై అన్ని నోటిఫికేషన్ల వివరాలు ఇక్కడ..
ఖాళీల వివరాలు :
- PGT ఈ విభాగంలో..
ఇంగ్లీష్, హిందీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కామర్స్, ఎకనామిక్స్, కంప్యూటర్, ఇన్స్పెక్టర్.. మొదలగునవి.
- TGT ఈ విభాగంలో..
సాంస్క్రిట్, హిందీ, ఇంగ్లీష్, సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్, సైన్స్.. మొదలగునవి.
- గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కోచ్,
- ఆర్ట్, క్రాఫ్ట్ అండ్ మ్యూజిక్ కోచ్,
- డాక్టర్,
- నర్స్.. మొదలగునవి.
తాజా Teaching, Non-Teaching ఉద్యోగ నోటిఫికేషన్ లు 2023-24 | |
📢 KVS గచ్చిబౌలి లో టీచర్ ఉద్యోగాలు.. | దరఖాస్తు చేయండి. |
📢 శ్రీ విశ్వశాంతి విద్యాసంస్థ ల్లో భారీగా టీచర్, నాన్-టీచింగ్ ఉద్యోగాలు.. | దరఖాస్తు చేయండి. |
📢 గార్గి కాలేజ్ లో టీచర్ ఉద్యోగాలు.. | దరఖాస్తు చేయండి. |
📢 PGT, TGT, PRT, Helper విభాగాల్లో శాశ్వత ఉద్యోగాలు.. | దరఖాస్తు చేయండి. |
📢 ఆర్మీ పబ్లిక్ స్కూల్ గోల్కొండ లో ఉద్యోగాలు.. | |
📢 సైనిక పాఠశాల కజకూటమ్ లో టీచర్ ఉద్యోగాలు.. | దరఖాస్తు చేయండి. |
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్/ మాస్టర్ గ్రాడ్యుయేషన్ అర్హతతో బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్/ బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
- CTET/TET అర్హతలు కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
- హిందీ ఇంగ్లీష్ మాధ్యమంలో బోధించగలరా నైపుణ్యం అవసరం.
- కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
వయోపరిమితి:
దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయసు 21 నుండి 41 సంవత్సరాల మించకూడదు.
గౌరవ వేతనం:
- కేంద్రీయ విద్యాలయ సంఘటన్ నిబంధనల ఆధారంగా చెల్లిస్తారు.
- సబ్జెక్టులవారీగా గౌరవ వేతనం తెలుసుకోవడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు విధానం:
- అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూ కేంద్రాన్ని సందర్శించి దరఖాస్తును సమర్పించాలి.
ఇంటర్ వేదిక, తేది, సమయం:
- Vidyalaya KV NCF NAGAR, 10.03.2023, ఉదయం 8:30 గంటల నుండి.
అధికారిక వెబ్సైట్ :: https://ghatkesarnfc.kvs.ac.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక బయోడేటా ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment