టీచింగ్ నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు, సూపర్ ఛాన్స్ Vignan School MEGA Walk In Drive Register here.

💁🏻♂️ ప్రభుత్వ/ ప్రైవేటు విద్యాసంస్థల్లో టీచింగ్, నాన్+టీచింగ్ ఇతర ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నా వారికి శుభవార్త! 🎯 తెలంగాణ హైదరాబాద్లోని నిజాంపేట్, మేడ్చల్, కొండాపూర్, ఘట్కేసర్ మరియు పటాన్చెరువు ప్రాంతాల్లో విస్తరించి ఉన్న విజ్ఞాన పాఠశాలల్లో భారీగా ఉద్యోగాల భర్తీకి మెగా ఇంటర్వ్యూ డ్రైవ్ ఫిబ్రవరి 8, 9వ తేదీల్లో నిర్వహిస్తున్నారు. ఆసక్తి కలిగిన వారు వివిధ పోస్టులకు అభ్యర్థులు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుని ఇంటర్వ్యూలకు హాజరు అవ్వండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here 🆕 పోస్టుల వివరాలు : 🧾 మొత్తం పోస్టుల సంఖ్య :: దాదాపుగా . 📋 పోస్టులు / విభాగాలు : ప్రిన్సిపాల్, వాయిస్ ప్రిన్సిపాల్, జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్, ప్రైమరీ/ సెకండరీ/ హయ్యర్ (టీచర్), ఫైనాన్స్ మేనేజర్, జనరల్ మేనేజర్, సివిల్ ఇంజనీర్, క్వాంటిటీ & క్వాలిటీ సూపర్వైజర్, స్టోర్ సివిల్ మేనేజర్, ప్రాజెక్ట్ మేనేజర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, జూనియర్ అకౌంటెంట్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్...