టీచింగ్ నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు, సూపర్ ఛాన్స్ Vignan School MEGA Walk In Drive Register here.
💁🏻♂️ ప్రభుత్వ/ ప్రైవేటు విద్యాసంస్థల్లో టీచింగ్, నాన్+టీచింగ్ ఇతర ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నా వారికి శుభవార్త!
🎯 తెలంగాణ హైదరాబాద్లోని నిజాంపేట్, మేడ్చల్, కొండాపూర్, ఘట్కేసర్ మరియు పటాన్చెరువు ప్రాంతాల్లో విస్తరించి ఉన్న విజ్ఞాన పాఠశాలల్లో భారీగా ఉద్యోగాల భర్తీకి మెగా ఇంటర్వ్యూ డ్రైవ్ ఫిబ్రవరి 8, 9వ తేదీల్లో నిర్వహిస్తున్నారు. ఆసక్తి కలిగిన వారు వివిధ పోస్టులకు అభ్యర్థులు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుని ఇంటర్వ్యూలకు హాజరు అవ్వండి.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
🆕 పోస్టుల వివరాలు :
- 🧾 మొత్తం పోస్టుల సంఖ్య :: దాదాపుగా.
📋 పోస్టులు / విభాగాలు :
- ప్రిన్సిపాల్,
- వాయిస్ ప్రిన్సిపాల్,
- జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్,
- సబ్జెక్ట్ ఎక్స్పర్ట్,
- ప్రైమరీ/ సెకండరీ/ హయ్యర్ (టీచర్),
- ఫైనాన్స్ మేనేజర్,
- జనరల్ మేనేజర్,
- సివిల్ ఇంజనీర్,
- క్వాంటిటీ & క్వాలిటీ సూపర్వైజర్,
- స్టోర్ సివిల్ మేనేజర్,
- ప్రాజెక్ట్ మేనేజర్,
- అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్,
- జూనియర్ అకౌంటెంట్,
- మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ మరియు ఇతరములు.
🔰 విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ /యూనివర్సిటీ / ఇన్స్టిట్యూట్ నుండి..
- పదో తరగతి ఇంటర్మీడియట్ సంబంధిత విభాగంలో (జనరల్/ బ్యాచిలర్/ టెక్నికల్) డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, డిప్లొమా అర్హత కలిగి ఉండాలి.
✨ వయోపరిమితి :
- 01.01.2025 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి. 50 సంవత్సరాలకు మించకూడదు.
- సంబంధిత విభాగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
🔎 ఎంపిక విధానం :
- ఈ పోస్టుల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేదు.
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ను సందర్శించి, రిజిస్ట్రేషన్ చేసుకుని నేరుగా ఇంటర్వ్యూలకు సంబంధిత అర్హత ద్రోపత్రాలకు కాపీలతో హాజరు కావచ్చు.
💰 గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.10,000/- నుండి రూ.80,000/- వరకు వేతనం చెల్లిస్తారు.
✍🏻 దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్ లో సమర్పించాలి.
🌐 ఇప్పుడే ఆన్ లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు అధికారిక నోటిఫికేషన్ Pdf దరఖాస్తు లింక్ ఉన్నటువంటి పేజీ లోకి రీ-డైరెక్టర్ అవుతారు..
- ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- తదుపరి రిజిస్ట్రేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావాలి.
రిజిస్ట్రేషన్ ఫీజు : లేదు.
🌐 అధికారిక వెబ్సైట్ :: https://vignanschools.org/
📑 అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే రిజిస్టర్ అవ్వడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📅 Dates: 8th & 9th February 2025 (Saturday & Sunday)
⏰ Time: 8:30 AM – 2:30 PM
📍 Locations:
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment