CHEYUTHA Pension 2026: చేయూత కొత్త పెన్షన్ కోసం దరఖాస్తులు ఆహ్వానం. అర్హత కలిగిన వారు తప్పకుండా దరఖాస్తు చేయండి.
పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రవ్యాప్తంగా చేయూత కొత్త పెన్షన్ కోసం దరఖాస్తులు స్వీకరిస్తుంది. అర్హత కలిగిన రాష్ట్రంలోని 33 జిల్లాల, అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అర్హతలు కలిగిన వారు తప్పకుండా 30.08.2026 వరకు దరఖాస్తు చేయండి. దరఖాస్తు చేసే అభ్యర్థులు ఈ అవసరమైన పత్రాలను దరఖాస్తు తో పాటు తప్పకుండా జత చేయాలి. జత చేయని వారి దరఖాస్తులు తిరస్కరించబడతాయి, గమనించండి. కొత్త పెన్షన్ కోసం దరఖాస్తులు ఎలా చేయాలి? ఏ ఏ పెన్షన్లు అందుబాటులో ఉన్నాయి? పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పెన్షన్ల వివరాలు : వితంతువుల పెన్షన్ - 2016/- ఒంటరి మహిళల పెన్షన్ - 2016/- కల్లు గత కార్మికులు (కళ్ళు తెగల వారు) పెన్షన్ - 2016/- దివ్యాంగులు పెన్షన్ 4016/- చేనేత కార్మికులు (నేత వారు) పెన్షన్ 2016/- పైలేరియా బాధితులు (గ్రేడ్ -II & గ్రేడ్ -III) పెన్షన్ 2016/- డయాలసిస్ రోగులు పెన్షన్ - 2016/- మీ గ్రామపంచాయతీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోండి. ...



















