IIM NonTeaching Faculty Recruitment 2021 | Check eligibility criteria and Apply Online
భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ నుండి ఒప్పంద ప్రాతిపదికన నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తూ ఐఐఎం తిరుచిరాపల్లి, ప్రకటనను విడుదల చేసింది. పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 20 విభాగాల వారీగా ఖాళీల వివరాలు: 1. కోపరేట్ రిలేషన్స్ ఆఫీసర్ - 1, 2. ఎస్టెట్ మేనేజర్ - 1, 3. ప్లేస్మెంట్ ఆఫీసర్ -1, 4. ఐటీ సపోర్ట్ ఇంజనీర్ - నెట్వర్క్ & సెక్యూరిటీ - , 5. ఐటీ టెక్నికల్ అసిస్టెంట్ -1, 6. జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) -1, 7. హిందీ సూపర్వైజర్ - 1, 8. లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ - 1, 9. ఎడిటోరియల్ అసిస్టెంట్ - 1, 1౦. అకడమిక్ అసోసియేట్ - 11.. మొదలగునవి. విద్యార్హత: పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టులో బీఈ /బీటెక్/ ఎంబీఏ/ పిజిడిఎం /మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణతతో సంబంధిత పనిలో అనుభవంతో పాటు టెక్నికల్ నైపుణ్యాలను కలిగి ఉండాలి. వయసు: పోస్టులను అనుసరించే 35 సంవత్సరాల నుండి 63 సంవత్సరాలకు మధ్య ఉండాలి. జీతం: పోస్టులను అనుసరించే నెలకు రూ.25,000/- నుండి రూ.1,00,000/- వరకు జీతంగా చెల్లిస్తారు. ఎంపిక విధానం: రాత పరీక్ష/ స్...