Govt JOB 2025: ఇంటర్ అర్హతతో భారీగా ఉద్యోగాల భర్తీ వివరాలివే 12th Pass Apply 3131 Posts

ఇంటర్మీడియట్ అర్హత తో నిరుద్యోగ యువతకు SSC నుండి భారీ శుభవార్త! భారతీయ మంత్రిత్వ శాఖకు చెందిన స్టాప్ సెలక్షన్ కమిషన్ (SSC ) వివిధ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్మీడియట్ అర్హతతో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు SSC గొప్ప అవకాశాలతో నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ పోస్టులను 18-07-2025 నాటి వరకు దరఖాస్తులను చేసుకోండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు :- మొత్తం పోస్టుల సంఖ్య ::- 3,131 విభాగాల వారీగా ఖాళీల వివరాలు :- లోయర్ డివిజనల్ క్లర్క్ డేటా ఎంట్రీ ఆపరేటర్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ విద్యార్హత :- గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ నుండి ఇంటర్మీడియట్ లో సైన్స్ మరియు గణితంలో అర్హత సాధించి ఉండాలి. వయోపరిమితి :- 01-01-2026 నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాల నుండి 27సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. 02-01-1999 నుండి 01-01-2008 సంవత్సరాల మధ్యలో జన్మించి ఉండలి. రిజర...