Govt JOB 2025: ఇంటర్ అర్హతతో భారీగా ఉద్యోగాల భర్తీ వివరాలివే 12th Pass Apply 3131 Posts
ఇంటర్మీడియట్ అర్హత తో నిరుద్యోగ యువతకు SSC నుండి భారీ శుభవార్త!
భారతీయ మంత్రిత్వ శాఖకు చెందిన స్టాప్ సెలక్షన్ కమిషన్ (SSC ) వివిధ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్మీడియట్ అర్హతతో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు SSC గొప్ప అవకాశాలతో నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ పోస్టులను 18-07-2025 నాటి వరకు దరఖాస్తులను చేసుకోండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
ఖాళీల వివరాలు :-
- మొత్తం పోస్టుల సంఖ్య ::- 3,131
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :-
- లోయర్ డివిజనల్ క్లర్క్
- డేటా ఎంట్రీ ఆపరేటర్
- జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్
విద్యార్హత :-
- గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ నుండి ఇంటర్మీడియట్ లో సైన్స్ మరియు గణితంలో అర్హత సాధించి ఉండాలి.
వయోపరిమితి :-
- 01-01-2026 నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాల నుండి 27సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- 02-01-1999 నుండి 01-01-2008 సంవత్సరాల మధ్యలో జన్మించి ఉండలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం :-
- రాత పరీక్ష ఆధారంగా ఎంపికలను నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం :-
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :- రూ.100/-
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు, మహిళలకు మరియు మాజీ-సైనికులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభతేదీ :- 23-06-2025 నుండి
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :- 18-07-2025 వరకు.
అధికారిక వెబ్సైట్ ::- https://ssc.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :- చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే దరఖాస్తులు సమర్పించడానికి :- ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment