వ్యవసాయ శాఖ లో ఇంటర్ పాస్ తో ఉద్యోగాలు, రాత పరీక్ష, ఫీజు లేదు, పూర్తి వివరాలు CSIR NISA Opening Bumper JOBs Check Eligibility here..

వ్యవసాయ శాఖ రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భారతికి దరఖాస్తులు ఆహ్వానం.. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ICAR) నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెకండరీ అగ్రికల్చర్ (NISA) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇంటర్మీడియట్, డిగ్రీ, బ్యాచిలర్ టెక్నాలజీ అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. యంగ్ ప్రొఫెషనల్ & ల్యాబ్ అటెండెంట్ పోస్టుల కోసం జనవరి 7 మరియు 23 తేదీల్లో ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత నేరుగా ఇంటర్వ్యూలకు హాజరై ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల అలవెన్స్ తో రూ.30,000/- జీతం. నోటిఫికేషన్ పూర్తి వివరాలు; ఇంటర్వ్యూ వేదిక, సమయం, అర్హత ప్రమాణాలు.. మొదలగు వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 03. విభాగాల వారీగా పోస్టులు : యంగ్ ప్రొఫెషనల్-I (YP-I) - 01, యంగ్ ప్రొఫెషనల్-I (YP-I) - 01, ల్యాబ్ అటెండెంట్ - 01. విద్యార్హత : పోస్టులను బట్టి ఈ దిగువ పేర్కొన్న ప్రకారం అర్హతలు కలిగి ఉండాలి. యంగ్ ప్రొఫెషనల్-I (YP-...