TS Study Circle Free Coaching Recruitment 2022 | తెలంగాణ స్టడీ సర్కిల్ ఉచిత ఉద్యోగ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం.. రిజిస్టర్ అవ్వండిలా.

నిరుద్యోగులకు శుభవార్త! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీలో భాగంగా అసెంబ్లీలో చేసిన ప్రమాణాలను నెరవేరుస్తూ వస్తుంది.. ఇప్పటికే పలు విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసి, నియామకాలను చేపడుతున్న విషయం అందరికీ తెలిసిందే.. అయితే తాజాగా సివిల్ శిక్షణ లకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగ అభ్యర్థులకు ఉచిత శిక్షణలను అందించడానికి తాజాగా నోటిఫికేషన్ను విడుదల చేసింది.. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 8వ తేదీ నుండి 22వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు.. ఉచిత IAS శిక్షణకు సోనూసూద్ దరఖాస్తులు ఆహ్వానం. రిజిస్ట్రేషన్ లింక్ ఇదే.. ఈ ఉచిత లాంగ్ టర్మ్(ప్రిలిమ్స్-కాం-మెయిల్) పరీక్ష- 2023 కు శిక్షణలు 29.09.2022 నుండి 20-05-2023 వరకు ఉస్మానియా బిసి స్టడీ సర్కిల్ మరియు హనుమకొండ కేంద్రాల్లో శిక్షణ లను అందిస్తారు. అర్హత ప్రమాణాలు: ★ కనీసం గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ శిక్షణ లకు అర్హులు. ◆ అభ్యర్థులు తప్పనిసరిగా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ 75 శాతానికి పైబడి మార్కులతో పాసై ఉండాలి. ◆ అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం 2022-23 సంవత్సరానికి 5,00,000/- మించకూడదు...