TS Study Circle Free Coaching Recruitment 2022 | తెలంగాణ స్టడీ సర్కిల్ ఉచిత ఉద్యోగ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం.. రిజిస్టర్ అవ్వండిలా.
నిరుద్యోగులకు శుభవార్త!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీలో భాగంగా అసెంబ్లీలో చేసిన ప్రమాణాలను నెరవేరుస్తూ వస్తుంది.. ఇప్పటికే పలు విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసి, నియామకాలను చేపడుతున్న విషయం అందరికీ తెలిసిందే.. అయితే తాజాగా సివిల్ శిక్షణ లకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగ అభ్యర్థులకు ఉచిత శిక్షణలను అందించడానికి తాజాగా నోటిఫికేషన్ను విడుదల చేసింది.. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 8వ తేదీ నుండి 22వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు..
ఉచిత IAS శిక్షణకు సోనూసూద్ దరఖాస్తులు ఆహ్వానం. రిజిస్ట్రేషన్ లింక్ ఇదే..
ఈ ఉచిత లాంగ్ టర్మ్(ప్రిలిమ్స్-కాం-మెయిల్) పరీక్ష- 2023 కు శిక్షణలు 29.09.2022 నుండి 20-05-2023 వరకు ఉస్మానియా బిసి స్టడీ సర్కిల్ మరియు హనుమకొండ కేంద్రాల్లో శిక్షణ లను అందిస్తారు.
అర్హత ప్రమాణాలు:
★ కనీసం గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ శిక్షణ లకు అర్హులు.
◆ అభ్యర్థులు తప్పనిసరిగా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ 75 శాతానికి పైబడి మార్కులతో పాసై ఉండాలి.
◆ అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం 2022-23 సంవత్సరానికి 5,00,000/- మించకూడదు.
◆ ఇప్పటికే ఈ శిక్షణలను తీస్తున్న అభ్యర్థులు అర్హులు కారు.
◆ ఎంపికైన వారికి ప్రతినెలా రూ.5,000/- స్కాలర్షిప్ గా చెల్లిస్తారు.
◆ మరియు రూ.5,000/- విలువ గల పుస్తకాలను అందిస్తారు.
10, డిప్లమా, డిగ్రీ అర్హతతో 333 ప్రభుత్వ పర్మినెంట్ కొలువుల భర్తీకి భారీ ప్రకటన.. వివరాలివే.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 08.09.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 22.09.2022.
ఎంపిక విధానం:
స్క్రీనింగ్ రాత పరీక్ష ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తారు.







మొత్తం 300 మంది అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
వీరిలో 200 మంది అభ్యర్థులను ఉస్మానియా బిసి స్టడీ సర్కిల్ పరిధిలో, మరియు 100 మంది అభ్యర్థులను హన్మకొండ లో శిక్షణ లు ఇస్తారు.
అధికారిక వెబ్సైట్ :: https://studycircle.cgg.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment