Govt Field Assistant JOBs 2026: పశుసంవర్ధక శాఖ గ్రామీణ ప్రాంతాల్లో ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ కోసం ప్రకటన. Apply
మాస్టర్ డిగ్రీ అర్హతతో పశు సంవర్ధక శాఖ లో ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానం. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ పోస్ట్ కోసం పోటీ పడండి. తెలంగాణ, హైదరాబాద్ గచ్చిబౌలిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అనిమల్ బయోటెక్నాలజీ (NIAB) విభాగంలో దరఖాస్తులను క్లీనింగ్ చేసి, తదుపరి ఇంటర్వ్యూలు నిర్వహించి ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు వెంటనే దరఖాస్తులు చేసుకోండి. ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ గడువు 01.07.2026 సాయంత్రం 05:00 గంటలకు ముగుస్తుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్య సమాచారం, ఇంటర్వ్యూ తేదీలు మొదలగు సమాచారం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్ట్ పేరు : ఫీల్డ్ అసిస్టెంట్. ఒప్పంద కాలం : ఒక సంవత్సరం. సంస్థ అవసరం, అభ్యర్థి పనితనం & క్రమశిక్షణను బట్టి పొడిగించే అవకాశం ఉంటుంది. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి 3 సంవత్సరాల బిఎస్సి (డిప్లొమా, ఇంజనీరింగ్, టెక్నాలజీ) విభాగంలో అర్హతలను ...







