Govt Field Assistant JOBs 2026: పశుసంవర్ధక శాఖ గ్రామీణ ప్రాంతాల్లో ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ కోసం ప్రకటన. Apply
మాస్టర్ డిగ్రీ అర్హతతో పశు సంవర్ధక శాఖ లో ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానం.
- ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ పోస్ట్ కోసం పోటీ పడండి.
తెలంగాణ, హైదరాబాద్ గచ్చిబౌలిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అనిమల్ బయోటెక్నాలజీ (NIAB) విభాగంలో దరఖాస్తులను క్లీనింగ్ చేసి, తదుపరి ఇంటర్వ్యూలు నిర్వహించి ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు వెంటనే దరఖాస్తులు చేసుకోండి. ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ గడువు 01.07.2026 సాయంత్రం 05:00 గంటలకు ముగుస్తుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్య సమాచారం, ఇంటర్వ్యూ తేదీలు మొదలగు సమాచారం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్ట్ పేరు : ఫీల్డ్ అసిస్టెంట్.
ఒప్పంద కాలం : ఒక సంవత్సరం.
- సంస్థ అవసరం, అభ్యర్థి పనితనం & క్రమశిక్షణను బట్టి పొడిగించే అవకాశం ఉంటుంది.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి 3 సంవత్సరాల బిఎస్సి (డిప్లొమా, ఇంజనీరింగ్, టెక్నాలజీ) విభాగంలో అర్హతలను సాధించి ఉండాలి.
- అనుభవమున్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- దరఖాస్తు చేసుకునే తేదీ నాటికి అభ్యర్థుల వయసు 50 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
పోస్టుల వారీగా పూర్తి వివరాలు కోసం నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను అకడమిక్ విద్యా అర్హత ల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా షార్ట్ లిస్ట్, ధ్రువపత్రాల పరిశీలన మరియు ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రూ.20,000/- వరకు ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు : లేదు .
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 11.06.2026
దరఖాస్తు చివరి తేదీ : 01.07.2026 సాయంత్రం 05:00 గంటల వరకు.
అధికారిక వెబ్సైట్ :https://www.niab.res.in/recruitment/
అధికారికంగా నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తుల సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.








Comments
Post a Comment