ఎస్ బి ఐ 13,735 క్లర్క్ మెయిన్స్ ఫలితాలు విడుదల..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ & సేల్స్) విభాగంలో ఖాళీగా ఉన్న 13,735 పోస్టుల భర్తీకి సంబంధించిన మెయిన్స్ ఫలితాలను తాజాగా విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను ఇక్కడ తనిఖీ చేయండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ముంబై ప్రధాన కేంద్రంగా గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ రిక్రూట్మెంట్ & ప్రమోషన్ డిపార్ట్మెంట్, కార్పొరేట్ సెంటర్ జూనియర్ అసోసియేట్స్ (కస్టమర్ సపోర్ట్ & సేల్స్) విభాగంలో ఖాళీగా ఉన్న మొత్తం 13,735 పోస్టులకు సంబంధించిన మెయిన్స్ రాత పరీక్షలను ఏప్రిల్ 10 మరియు 12వ తేదీన నిర్వహించింది. ఈ మెయిన్స్ ఫలితాల కోసం దేశవ్యాప్తంగా యువత ఎదురు చూస్తున్న తరుణంలో తుది ఫలితాలను బోర్డ్ విడుదల చేసింది. అధికారిక వెబ్సైట్: https://bank.sbi/ నేరుగా ఫలితాలను డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి . 📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/ Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్( Genuine ) ఉద్యోగ సమాచారం కోసం మన https://w...