NHSRCL JOBs 2026: హై స్పీడ్ రైల్వే కార్పొరేషన్ భారీగా ఉద్యోగాలు విడుదల. Apply here.
NHSRCL లో237 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.... భారత ప్రభుత్వానికి చెందిన నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) విభాగంలో ఖాళీగా ఉన్న టెక్నీషియన్ 237 పోస్టుల భర్తీకి నియమకాలు నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 07.07.2026 నుండి ప్రారంభం అయింది. దరఖాస్తు గడువు 05.08.2026 @ 11:59PM న ముగుస్తుంది. అర్హులైన నిరుద్యోగ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 237 పోస్ట్ పేరు : టెక్నీషియన్. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి మెట్రిక్యులేషన్, SSLC, ITI, DIPLOMA లో అర్హత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం 02 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి. వయోపరిమితి : దరఖాస్తు చివరి తేదీ నా...

















