కో-ఆపరేటివ్ బ్యాంక్ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. ఇక్కడ అప్లై చేయండి.
కో ఆపరేటివ్ బ్యాంక్ లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త ! ఆంధ్రప్రదేశ్ లోని మహేష్ కో- ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్, వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు 25.03.2026 నుండి 06.04.2026 వరకు దరఖాస్తులను ఈ మెయిల్ పోస్ట్ ద్వారా సమర్పించవచ్చు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఈ అవకాశం ఉంటుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 08 పోస్టుల పేరు : జనరల్ మేనేజర్ & క్లర్క్. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి 8వ తరగతి,ఏదైనా డిగ్రీ, సిఎఐఐబి, బ్యాంకింగ్ మరియు ఫైనాన్సు విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (ఎంబీఏ /సీఏఎఫ్/సి డబ్ల్యూ ఏ/సి ఎ/సి ఎస్/ఎంఎస్ ఆఫీస్) లో అర్హత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. వయోపరిమితి : ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అ...














































