తెలంగాణ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం సొంత జిల్లాలో పోస్టింగ్.. TG CAB DCCB Recruitment 2025 Apply here.
రాత పరీక్ష లేకుండా! తెలంగాణ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. భారత ప్రభుత్వ కార్పొరేషన్ మంత్రిత్వ శాఖకు చెందిన తెలంగాణ కో-ఆపరేటివ్ బ్యాంక్ రాష్ట్రంలోని 33 జిల్లాల నిరుద్యోగ యువతకు శుభవార్త! చెప్పింది. రాత పరీక్ష ఫీజు లేకుండా! ఇంటర్న్స్ అవకాశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రంలోని డిగ్రీ అర్హత కలిగిన నిరుద్యోగ యువత ఈ అవకాశాల కోసం వెంటనే దరఖాస్తు చేసుకోండి. తెలుగులో మాట్లాడడం రాయడం తప్పనిసరిగా వచ్చి ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు సంవత్సరం పాటు శిక్షణ ఇస్తారు ప్రతినెల రూ.25,000/- జీతం గా అందుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 07. పోస్ట్ పేరు :: ఇంటెర్న్స్ . ఇంటర్న్ షిప్ వ్యవధి :: ఒక సంవత్సరం . వేతనం :: రూ.25,000/- ప్రతినెల. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఎంబీఏ/మార్కెటింగ్ మేనేజ్మెంట్/ కార్పొరేట్ మేనేజ్మెంట్/ అగ్రి బిజినెస్ మానేజ్మెంట్...










































%20Posts%20here.jpg)

