రేపే ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు Tek Genie Opening Several JOB Openings Register here..

వివిధ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త! మీ సొంత జిల్లాలో ఉద్యోగ అవకాశాలు Tek Genie వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి రేపు తెలంగాణ, కరీంనగర్ వేదికగా ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది. ఆసక్తి కలిగిన రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ఈ ఉద్యోగ అవకాశాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకొని ఇంటర్వ్యూలకు హాజరు అవ్వండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here అందుబాటులో ఉన్న ఉద్యోగ అవకాశాలు: అసెంబ్లీ ఆపరేటర్ లు - 100, లోన్స్ మరియు బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ లు - 30, టెలి కాలర్ లు - 20. విద్యార్హత : పోస్టులను బట్టి అభ్యర్థులు పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ, డిప్లోమా, డిగ్రీ అర్హతలు కలిగి ఉండాలి. అనుభవం : సంబంధిత విభాగంలో అనుభవం ఉన్నవారికి మొదటి ప్రాధాన్యత ఉంటుంది. ఫ్రెషర్స్ కూడా ఇంటర్వ్యూలకు హాజరు అవ్వండి. ఫ్రెషర్స్ కు అవకాశాలు ఉన్నాయి. జెండర్ :: మహిళలు/ పురుషుల కు అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. వయోపరిమితి : ఇంటర్వ్యూ తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. ఎ...