ఉద్యోగం సాధించడానికి ఇదే సులభమైన మార్గం. నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోండి.
రేపు ఖమ్మం లో జాబ్ మేళా..
వివిధ విద్యార్హతలతో ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారు ఖమ్మం జిల్లాలో నిర్వహిస్తున్న ఉద్యోగ మేళాకు హాజరవ్వండి. ఈనెల 22న CMR టెక్స్టైల్ ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! నేరుగా ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం సాధించడానికి ఇది సులభమైన మార్గం. నిరుద్యోగ యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి ఎన్. మాధవి గారు ఒక ప్రకటనలో తెలిపారు.
ఖమ్మంలోని హవేలీ రెస్టారెంట్ లో బుధవారం ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూలు ప్రారంభం అవుతాయని, నిరుద్యోగ యువత ఈ అవకాశాల కోసం అధిక సంఖ్యలో పాల్గొని ఉద్యోగ అవకాశాలను అందుకోవాలని నిరుద్యోగ యువతకు సూచనలు చేశారు.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హతలు కలిగి 35 సంవత్సరాల లోపు వయసు కలిగిన యువతి యువకులు ఈ ఇంటర్వ్యూలలో పాల్గొనడానికి అర్హులు. సందేహాలను నివృతి కోసం ఈ 7670901539 నెంబర్ కి సంప్రదించండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
















































Comments
Post a Comment