జాతీయ టెక్నాలజీ సంస్థ లో 50 ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీ | SVNIT 50 Faculty Positions Recruitment 2023 | Apply Online here..
డిగ్రీ, పీజీ, పీహెచ్డీ, అర్హతలు కలిగిన భారతీయ అభ్యర్థులకు శుభవార్త!. నోటిఫికేషన్ ముఖ్యాంశాలు: సర్దార్ వల్లభాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 50 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ. ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను 24.04.2023 నాటికి సమర్పించవచ్చు. వివిధ సబ్జెక్టుల్లో కలిపి మొత్తం 50 ఖాళీలు ఉన్నాయి. సూరత్ లోని సర్దార్ వల్లభాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వివిధ సబ్జెక్టుల్లో ఖాళీగా ఉన్న ఈ క్రింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సెక్యూరిటీ గార్డ్ అటెండెంట్ డాటా ఎంట్రీ ఆపరేటర్, ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ | రాత పరీక్ష లేదు | ఇప్పుడే దరఖాస్తు చేయండి . ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 50. విభాగాలు: సివిల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ & హ్యుమానిటిక్స్.. మొదలగునవి. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి, సంబ...