తెలంగాణ సివిల్ కానిస్టేబుల్ తుది పరీక్ష హాల్ టికెట్లు విడుదల | TSLPRB Civil Constable Final Written Examination 2023 Hall Tickets Out | Download here..
తెలంగాణ పోలీస్ నియామక బోర్డు సివిల్ కానిస్టేబుల్ తుది పరీక్ష హాల్ టికెట్లు విడుదల: తెలంగాణ సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు తుది పరీక్షలను ఏప్రిల్ 30 న నిర్వహిస్తున్నట్లు, పోలీస్ నియామక బోర్డు అధికారికంగా ఏప్రిల్ 22, 2023 న ప్రెస్స్ నోట్ విడుదల చేసింది. ప్రాథమిక పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తుది పరీక్షల కోసం వారి హాల్టికెట్లను ఈ నెల 24వ  తేదీ ఉదయం 8  గంటల నుండి డౌన్లోడ్ చేసుకోవడానికి హాల్టికెట్ లింక్ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచనుందీ. అభ్యర్థులు ఈ నెల 28వ  తేదీ అర్ధరాత్రి 12  గంటల లోపు అధికారిక వెబ్ సైట్ నుండి తమ హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని ముందస్తుగా సూచనలు చేసింది. సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఉదయం 10:00  గంటల నుండి మధ్యాహ్నం 01:00  వరకు, అలాగే ఐటి  అండ్ సీవో పోస్టులకు మధ్యాహ్నం 2:30  నుండి సాయంత్రం 05:30  గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకోవడం లో ఏదైనా సమస్యలను ఎదుర్కొన్నట్లు అయితే వారువారు e-Mail support@tslprb.in  లేదా 9393711110  లేదా 9391005006  నెంబర్లను సంప్రదించవచ్చు. దరఖాస్తు చేశారా?.   పదో తరగతి తో డిప్లొమా ప్రవేశాలు 202...






























%20Posts%20here.jpg)

