గ్రామ పాలన అధికారి (GPO) డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 10,954 పోస్టుల భర్తీ. సిలబస్ ఇదే..

గ్రామ పాలన అధికారి పోస్టులను డైరెక్టర్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన భర్తీ చేసే దిశగా అడుగులు.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో భూ భారతి చట్టం అమల్లోకి రావడంతో వీలైనంత త్వరగా గ్రామ పాలన అధికారి పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన పాత విధానంలోనే భర్తీ చేయాలని భావిస్తోంది. ఇలా చేయడం ద్వారా నిరుద్యోగ యువతకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ముఖ్యాంశాలు : ఇప్పటికే విడుదల చేసిన నోటిఫికేషన్ లో పూర్వ VRO/ VRA లకు ఇంటర్మీడియట్ విద్యార్హత పేర్కొన్నది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేసే విధంగా నోటిఫికేషన్ జారీ అయితే డిగ్రీ అర్హత ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ పూర్తి చేసుకున్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టుల కోసం ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకుని కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షల ఆధారంగా ఈ పోస్టులను సొంతం చేసుకోవచ్చు. గ్రామ పాలన అదికారి GPO/ VRO పోస్టుల భర్తీకి ప్రకటన 👇 రాత పరీక్ష సిలబస్ డౌన్లోడ్ చేయండి. 📍 సూచన: ప్రభుత్వ/ ప్ర...