విద్యార్థులకు అలెర్ట్ 💥 హాల్ టికెట్ విడుదల డౌన్లోడ్ చేయండి TGTWR COE CET 2025 Hall Ticket Out! Download here..

విద్యార్థులకు అలెర్ట్ కార్పొరేట్ జూనియర్ ఇంటర్మీడియట్ ప్రవేశాలకు సంబంధించిన 💥 హాల్ టికెట్ విడుదల. డౌన్లోడ్ చేయండి. తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ, రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి ఉన్న 14 కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE) ప్రతిభ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశానికి, విద్యా సంవత్సరం 2025-2026 కోసం ప్రవేశాలకు నిర్వహిస్తున్న TGTWR COE CET 2025 ప్రవేశ పరీక్ష హాల్ టికెట్ లు అందుబాటులోకి వచ్చాయి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది స్టెప్స్ అనుసరించండి. హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. అధికారిక వెబ్సైట్ :: https://ttwreiscoe.cgg.gov.in/ అధికారిక హోమ్ పేజీ లోనీ Service విభాగంలో కనిపిస్తున్న Download Hall Ticket లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన పేజీ లోకి రీ-డైరెక్ట్ అవుతారు. మీ రిజిస్టర్ నెంబర్, పుట్టిన తేదీలను నమ...