సంక్షేమ గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల, డెమో కోసం సిద్ధం అవ్వండి.
ప్రభుత్వ కళాశాలలో 2026 - 27 విద్యా సంవత్సరం నుండి గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.
తెలంగాణ ప్రభుత్వ 2026-27 విద్యా సంవత్సరమునకు గిరిజన సంక్షేమ గురుకుల అప్ గ్రేడెడ్ జూనియర్ కళాశాలలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు జూనియర్ కళాశాల/డిగ్రీ కళాశాల నందు పని చేయుటకు గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల ఆహ్వానిస్తూ ప్రకటన జారీ చేసింది. జిల్లాలోని నిరుద్యోగులు బయోడేటా ఫామ్ తో సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను జత చేసి 07.08.2026 ఉదయం 10:00 గంటల నుండి నిర్వహించే డెమోకు హాజరు కావచ్చు. నోటిఫికేషన్ సంబంధిత వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- JLs : (Telugu, Botany, physics, Chemistry, Civics ,Commerce & Microbiology)
- PGTs : (Telugu, English, Maths, physical Science , Bio Science & Social)
- TGTs : (Telugu, Hindi, English, Maths, physical Science , Social Studies)
- Physical Director
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బిఈడి/డి ఈ డి/పీజీ/ఎంఎస్సీ బీఈడీ/బీఎస్సీ బీఈడీ లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం తప్పనిసరి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- డెమో ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు చిరునామా :
- RCO office functioning in premises of TGTWR Degree College for Women Mahabubnagar, Tirumala hills, Appannapally,(Near Govt.Medical College).
డెమో నిర్వహించు తేదీ : 07.08.2026 ఉదయం 10:00 గంటల నుండి.
సందేహాల నివృత్తి కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు : ప్రిన్సిపాల్ ఫోన్ నెంబర్లు
కొండాపూర్ : 9440898336,
జడ్చర్ల : 8333925369,
అచ్చంపేట్ : 8333925372,
మన్ననూర్ : 9490957314,
కల్వకుర్తి : 949095716.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏













Comments
Post a Comment