NMDC Recruitment - 2022 | Hyderabad NMDC inviting Online Application for Various Vacancies | Check Eligibility, Salary and more details here..

గ్రాడ్యుయేషన్ / ఇంజనీరింగ్ అర్హతతో హైదరాబాదులోని NMDC ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. AP, TS దరఖాస్తులు చేయవచ్చు.. నిరుద్యోగులకు శుభవార్త! హైదరాబాదులోని భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వ శాఖకు చెందిన, పబ్లిక్ ఎంటర్ప్రైజ్ బహుళ ఉత్పత్తి సంస్థ, మైనింగ్ & మినరల్ ఎక్స్ప్లోరేషన్ ఆర్గనైజేషన్ NMDC పలు ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు 05.11.2022 నుండి, 25.11.2022 వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.. రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ల ద్వారా ఎంపిక నియామకాలు చేపట్టనున్న ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు స్కేల్ ఆఫ్ పే రూ.50,000/- నుండి రూ.2,60,000/- వరకు అన్ని అలవెన్స్లతో జీతాలను చెల్లించనుంది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేయవచ్చు.. తప్పక చదవండి :: IOB బ్యాంక్ B.E, B.Tech, M.E, M.Tech, MCA, Computer science, IT అర్హతతో శాశ్వత ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 11. విభాగాల వారీగా ఖాళీల వివరాలు: 1. జూనియర్ కంపెనీ సెక్రటరీ - 01, 2. అసిస్టెంట్ జనరల్ మేనేజర్(లా) - 01, 3. అసిస్టెంట్ జనరల్ మేనేజర...