టెన్త్ అర్హతతో విమానాశ్రయాల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.. AIASL Recruitment for Various Vacancies Apply here..
టెన్త్ అర్హతతో విమానాశ్రయాల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.. AP TS అందరూ  Google  ఫామ్ ద్వారా దరఖాస్తు చేసుకోండి . 10th విద్యార్హత తో కలకత్తా లోని  ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీస్  లిమిటెడ్ (AIASL), వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి 01-10-2024  నుండి 31-10-2024  వరకు Google Form  ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తూ అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఎయిర్ పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన యుటిలిటీ ఏజెంట్ కామ్ రాంప్ డ్రైవర్, హ్యాండిమేన్ (పురుషులు) విభాగంలో 142 పోస్టుల  భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు Google Form  ద్వారా దరఖాస్తు సమర్పించి ఈ ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ లో సూచించిన దరఖాస్తు Google  ఆన్లైన్ దరఖాస్తు ఫామ్ లింక్ పై క్లిక్ చేసి, వ్యక్తిగత విద్యార్హత &  అర్హత ధ్రువపత్రల కాపీలను అప్లోడ్ చేసి విజయవంతంగా సమర్పించండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here సూచన ::  మన...






























%20Posts%20here.jpg)

