తెలంగాణ: నాలుగు జిల్లాల ప్రీ-ప్రైమరీ పాఠశాలల్లో 1,016 ఇన్స్ట్రక్టర్, ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ, నాగర్ కుర్నూల్ జిల్లా విద్యాశాఖ, వరంగల్ జిల్లా విద్యాశాఖ, మహబూబ్నగర్ జిల్లా విద్యాశాఖ, సిద్దిపేట జిల్లా విద్యాశాఖ, యాదాద్రి భువనగిరి జిల్లా విద్యాశాఖ. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాలకు 2,679 ప్రీ-ప్రైమరీ పాఠశాలలను ఏర్పాటు చేయడానికి విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. జిల్లాల వారీగా ప్రీ-ప్రైమరీ పాఠశాలల కేటాయింపు వివరాలు తెలుసుకోవడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి . పైన తెలుపబడిన జిల్లాల విద్యా శాఖలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను, 1,016 ప్రాథమిక మరియు ఉన్నత ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతుల కోసం ఇన్స్ట్రక్టర్లు మరియు ఆయాల నియామకాన్ని ప్రకటించింది. ఈ నియామకం పూర్తిగా తాత్కాలికమైనది మరియు గౌరవ వేతనం (Honorarium) ప్రాతిపదికన జరుగుతుంది . Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు మరియు వేతనం : ఇన్స్ట్రక్టర్: నెలకు ₹8,000. ఆయా: నెలకు ₹6,000. అర్హతలు : సాధారణ అర్...
Comments