బాసర ఐఐఐటీలో ప్రవేశాలు 2025: ట్రిపుల్ ఐటీ లో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బిటెక్ కోర్స్ దరఖాస్తు విధానం.

తెలంగాణలోని బాసర ఆర్జీయూకేటీ (ట్రిపుల్ ఐటీ) లో ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బిటెక్ కోర్సులో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానం. తెలంగాణలోని బాసర ఆర్జీయూకేటీ (ట్రిపుల్ ఐటీ) లో ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బిటెక్ కోర్సులో విద్యా సంవత్సరం 2025-26 కు గాను ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానం. ఈ ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ 28.05.2025 న విడుదలైంది. ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ 31.05.2025 నుండి ప్రారంభమైనది. దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ 21.06.2025. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here మొత్తం సీట్ల వివరాలు :: 1680 . బాసర క్యాంపస్ -1500, మహబూబ్నగర్ క్యాంపస్ -180. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అత్యుత్తమ స్థాయి ఐటీ విద్య అందించే బాసర ఆర్జీయూకేటీలో ప్రవేశాలకు విద్యాలయం దరఖాస్తులకు ఆహ్వానం పలికింది. రాజీవ్ గాంధీ శాస్త్ర సాంకేతిక విశ్వవిద్యాలయాల పరిధిలోని ఆర్ జీ యు కే టీ ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సు కు సంబంధించి ప్రవేశాలకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోండి. ఆన్లైన్ దరఖాస్తు కాఫీతో మిగతా ఇతర ధ్రువపత్రాల కా...