విద్య మంత్రిత్వ శాఖ అసిస్టెంట్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు విధానం ఇదే..
💁🏻♂️ విద్యా మంత్రిత్వ శాఖలో వివిధ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి వారికి శుభవార్త! 🎯 భారత ప్రభుత్వ, విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఆఫ్లైన్ విధానంలో స్పీడ్ పోస్టు ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ 25.03.2026 న విడుదల చేసింది. ఆసక్తి కలిగి న అభ్యర్థులు 09.04.2026 వరకు దరఖాస్తుల సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తిగా సమాచారం. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here 🆕 ఖాళీల వివరాలు : 🧾 మొత్తం ఖాళీల సంఖ్య :: 17. 📋 విభాగాల వారీగా ఖాళీల వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి. నోటిఫికేషన్ Pdf ఈ ఆప్టికల్ చివరన ఇవ్వబడింది. దరఖాస్తు ఫామ్ కూడా ఇవ్వబడింది డౌన్లోడ్ చేసుకోండి. 🔰 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి గ్రాడ్యుయేషన్ అర్హత కలిగి ఉండాలి. మాస్టర్ డిగ్రీలో స్పెషల్ లాంగ్వేజ్ ఎమ్.ఏ ఇంగ్లీష్ ఎం.ఫీల్ అర్హత కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. సంబంధిత విభాగంల...


































%20827%20Vacancy%20Notification%202026.jpg)


















