విద్య మంత్రిత్వ శాఖ అసిస్టెంట్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు విధానం ఇదే..
💁🏻♂️ విద్యా మంత్రిత్వ శాఖలో వివిధ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి వారికి శుభవార్త!
🎯 భారత ప్రభుత్వ, విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఆఫ్లైన్ విధానంలో స్పీడ్ పోస్టు ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ 25.03.2026 న విడుదల చేసింది. ఆసక్తి కలిగి న అభ్యర్థులు 09.04.2026 వరకు దరఖాస్తుల సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తిగా సమాచారం.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
🆕 ఖాళీల వివరాలు :
- 🧾 మొత్తం ఖాళీల సంఖ్య :: 17.
📋 విభాగాల వారీగా ఖాళీల వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి.
- నోటిఫికేషన్ Pdf ఈ ఆప్టికల్ చివరన ఇవ్వబడింది.
- దరఖాస్తు ఫామ్ కూడా ఇవ్వబడింది డౌన్లోడ్ చేసుకోండి.
🔰 విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి గ్రాడ్యుయేషన్ అర్హత కలిగి ఉండాలి.
- మాస్టర్ డిగ్రీలో స్పెషల్ లాంగ్వేజ్ ఎమ్.ఏ ఇంగ్లీష్ ఎం.ఫీల్ అర్హత కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
- సంబంధిత విభాగంలో అనుభవం అవసరం.
- అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
- దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు దరఖాస్తు ఫామ్ తో పాటుగా అనుభవం సర్టిఫికెట్ జత చేయడం మరవకండి.
✨ వయోపరిమితి :
- 25.03.2026 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి. 40 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో-పరిమితుల సడలింపులు వర్తిస్తాయి.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
🔎 ఎంపిక విధానం :
- షార్ట్ లిస్టింగ్, ధ్రువపత్రాల పరిశీలన & ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ఈల Pdf: డౌన్లోడ్ చేయండి..
💰 గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు వేతన శ్రేణి ప్రకారం రూ.40,000/- నుండి రూ.80,000/- వరకు ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
✍🏻 దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్ లైన్ లో సమర్పించాలి.
- Deputy D (A&E), National Book Trust, India 5, Institutional Area Phase -, Vasant Kunj, New Delhi - 110070.
💰దరఖాస్తు ఫీజు :: లేదు.
🌐 అధికారిక వెబ్సైట్ :: https://www.nbtindia.gov.in/
📑 అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
💫 దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 25.03.2026 at 10:00 AM.,
🔥 దరఖాస్తు స్వీకరణ ముగింపు :: 09.04.2026 at 04:59 PM.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.



































%20827%20Vacancy%20Notification%202026.jpg)



















Comments
Post a Comment