తెలంగాణ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం సొంత జిల్లాలో పోస్టింగ్.. TG CAB DCCB Recruitment 2024, Apply here.

రాత పరీక్ష లేకుండా! తెలంగాణ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. భారత ప్రభుత్వ కార్పొరేషన్ మంత్రిత్వ శాఖకు చెందిన తెలంగాణ కో-ఆపరేటివ్ బ్యాంక్ రాష్ట్రంలోని 33 జిల్లాల నిరుద్యోగ యువతకు శుభవార్త చెప్పింది రాత పరీక్ష ఫీజు లేకుండా ఇంటర్నషిప్ అవకాశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రంలోని డిగ్రీ అర్హత కలిగిన నిరుద్యోగ యువత ఈ అవకాశాల కోసం వెంటనే దరఖాస్తు చేసుకోండి. తెలుగులో మాట్లాడడం రాయడం తప్పనిసరిగా వచ్చి ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు సంవత్సరం పాటు ప్రతినెల రూ.25,000/- జీతం గా అందుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని ( Genuine ). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇ...