తెలంగాణ, హైదరాబాద్ లోని బీబీనగర్ ఎయిమ్స్ లో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. AIIMS Bibinagar Opening Various JOB Vacancies Apply here
ఎయిమ్స్ బీబీనగర్ హైదరాబాదులో ఉద్యోగాల భర్తీ: తెలంగాణ, హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ లోని, బీబీనగర్ ఆల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సీనియర్ ప్రెసిడెంట్ (నాన్-అకాడమిక్) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీచేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగ అవకాశాల కోసం దరఖాస్తులు సమర్పించి, రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ల ఆధారంగా పోటీ పడవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం; దరఖాస్తు విధానం, ఖాళీల వివరాలు, ముఖ్య తేదీలు మొదలగునవి మీకోసం ఇక్కడ. ముఖ్యాంశాలు : AIIMS బీబీనగర్ సీనియర్ రెసిడెంట్ (నాన్-అకాడమిక్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ. వచ్చిన దరఖాస్తులను బట్టి రాత పరీక్ష ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపికలు చేస్తారు. సీనియర్ రెసిడెంట్ విభాగంలోని 77 పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ జారీ చేయబడింది. శాశ్వత ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 77 పోస్టుల వారీగా ఖాళీలు కోసం నోటిఫికేషన్...










































%20Posts%20here.jpg)

