పదో తరగతి పబ్లిక్ పరీక్ష 2025 హాల్ టికెట్ (తెలంగాణ) అందుబాటులోకి వచ్చాయి.. డైరెక్ట్ లింక్ ఇక్కడ.

విద్యార్థులకు శుభవార్త! ఈ నెల 21వ తేదీ నుండి జరుగునున్న తెలంగాణ పదవ తరగతి పబ్లిక్ పరీక్ష హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. సులభంగా డౌన్లోడ్ చేయడానికి ఈ ఆర్టికల్ పూర్తిగా చదవండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పదవ తరగతి పరీక్ష హాల్ టికెట్లను డౌన్లోడ్ చేయడం ఎలా? ఈ క్రింది దశలను అనుసరించడం ద్వారా పదవ తరగతి హాల్ టికెట్లను సులభంగా డౌన్లోడ్ చేసుకోండి. ముందుగా ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి bse Telangala అని టైప్ చేసి సెర్చ్ చేయండి. కనిపిస్తున్న మొదటి లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు అధికారిక డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ తెలంగాణ వెబ్సైట్లోకి రీ డైరెక్ట్ అవుతారు. ఇక్కడ పై ఇమేజ్ లో కనిపిస్తున్న SSC Public Examination March 2025 Hall Ticket లింక్ పై క్లిక్ చేయండి. 🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here .. 🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల Pdf: డౌన్లోడ్ చేయండి . ఇప్పుడు మీరు దరఖాస్తులు డౌన్లోడ్ చేయ...