పదో తరగతి పబ్లిక్ పరీక్ష 2025 హాల్ టికెట్ (తెలంగాణ) అందుబాటులోకి వచ్చాయి.. డైరెక్ట్ లింక్ ఇక్కడ.
విద్యార్థులకు శుభవార్త!
- ఈ నెల 21వ తేదీ నుండి జరుగునున్న తెలంగాణ పదవ తరగతి పబ్లిక్ పరీక్ష హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి.
- సులభంగా డౌన్లోడ్ చేయడానికి ఈ ఆర్టికల్ పూర్తిగా చదవండి.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పదవ తరగతి పరీక్ష హాల్ టికెట్లను డౌన్లోడ్ చేయడం ఎలా?
- ఈ క్రింది దశలను అనుసరించడం ద్వారా పదవ తరగతి హాల్ టికెట్లను సులభంగా డౌన్లోడ్ చేసుకోండి.
కనిపిస్తున్న మొదటి లింక్ పై క్లిక్ చేయండి.
ఇప్పుడు మీరు అధికారిక డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ తెలంగాణ వెబ్సైట్లోకి రీ డైరెక్ట్ అవుతారు.
ఇక్కడ పై ఇమేజ్ లో కనిపిస్తున్న SSC Public Examination March 2025 Hall Ticket లింక్ పై క్లిక్ చేయండి.
ఇప్పుడు మీరు దరఖాస్తులు డౌన్లోడ్ చేయడానికి సంబంధించిన పేజీలోకి రీ డైరెక్ట్ అవుతారు.
ఇక్కడ.. Regular Hall Tickets DownloadPrivate Hall Tickets Download
OSSC Hall Tickets Download
Vocational Hall Tickets Download
లింకులు అందుబాటులో ఉంటాయి.
విద్యార్థులు వారికి కావలసిన లింక్ పై క్లిక్ చేసి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి.
ఉదాహరణకు..
Regular Hall Tickets Download లింక్ పై క్లిక్ చేయడం ద్వారా ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది.
ఇక్కడ మీరు మీ జిల్లాను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.తదుపరి మీ పాఠశాల..
ఆ తరువాత మీ పేరు..
చివరిలో మీ పుట్టిన తేదీ నమోదు చేసి..
Download Hall Ticket బటన్ పై క్లిక్ చేయండి.
మీ హాల్ టికెట్ ప్రివ్యూ కనిపిస్తుంది డౌన్లోడ్ చేసుకొని భద్రపరచుకోండి.
అధికారిక వెబ్సైట్ :: https://bse.telangana.gov.in/డైరెక్ట్ గా హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment