గ్రామీణ పోస్టల్ శాఖ ఉద్యోగాలు, సొంత జిల్లాలో పోస్టింగ్ వివరాలు ఇక్కడ. Post Office Recruitment 2024 Apply here.

గ్రామీణ పోస్ట్ ఆఫీస్ శాఖ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. నోటిఫికేషన్ ముఖ్యాంశాలు : ఎలాంటి రాత పరీక్ష లేకుండా! పోస్ట్ ఆఫీస్ శాఖ ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రజలందరికీ బ్యాంకింగ్ సేవలు సులభతరం చేయడానికి ఈ రిక్రూట్మెంట్ నిర్వహిస్తోంది. పదో తరగతి పాస్ తో ఈ ఉద్యోగాలు భర్తీ. మహిళ పురుష అభ్యర్థులు దరఖాస్తు చేయండి. భారత ప్రభుత్వ సమాచార మంత్రిత్వ శాఖకు చెందిన, ఇండియా పోస్టల్ పేమెంట్ బ్యాంక్. తెలంగాణ, జనగామ జిల్లాలోని అన్ని మండలాలు మరియు ఒక్కొక్క రెవిన్యూ గ్రామాల వారిగా గ్రామ ప్రజలందరికీ బ్యాంకింగ్ సేవలను ఇంకా సులభతరం చేయడానికి బిజినెస్ కరస్పాండెంట్లు నియామకాల కోసం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జారీ చేసింది ఈ క్రింద తెలుపబడిన అర్హతలు కలిగిన అభ్యర్థులు రైల్వే స్టేషన్ దగ్గరలోని ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ జనగామ నందు సంప్రదించగలరు. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ స...