డిగ్రీ తో ఉద్యోగ అవకాశాలు.. రాత పరీక్ష లేదు.. 30,000 జీతం IPPB Opening 47 Executive Posts No Exam Apply here.
ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ 47 ఉద్యోగాల భర్తీకి ప్రకటన.
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు 15.03.2024 నుండి, 05.04.2024 వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు..
న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఉన్న ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ (IPPB) దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ సర్కిల్ శాఖల్లో ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి "డిగ్రీ పూర్తి చేసిన" అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ Advt. No.: IPPB/CO/HR/RECT./2023-24/06 విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, ముఖ్య తేదీల వివరాలు.. మొదలగునవి మీకోసం.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు:
- మొత్తం పోస్టుల సంఖ్య :: 47.
వర్గాల వారీగా ఖాళీల వివరాలు :
- UR లకు - 21,
- EWS లకు - 04,
- OBC లకు - 12,
- SC లకు - 07,
- ST లకు - 03.. మొదలగునవి.
పోస్ట్ పేరు :: ఎగ్జిక్యూటివ్.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి.. ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ అర్హత కలిగి ఉండాలి.
- MBA (సేల్స్ మార్కెటింగ్) విభాగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి:
- మార్చి 01, 2024 నాటికి 21- 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో 3 -15 సంవత్సరాల వరకు సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేయండి?
👉 మహిళలకు శుభవార్త ! అంగన్వాడి ఉద్యోగాల కు నోటిఫికేషన్.. రాత పరీక్ష లేదు! Apply 26 AWW AWH Posts here..
👉 పదో తరగతి, ఇంటర్ తో ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల నోటిఫికేషన్.. SSC 2049 Posts Notification Apply here..
👉 రాత పరీక్ష లేకుండా! ⚡కరెంట్ ఆఫీసుల్లో ఉద్యోగాల భర్తీ.. GOVT JOB ALERT, 10th Pass Apply here..
ఎంపిక విధానం:
- డిగ్రీలో సాధించిన మార్పులు/ గ్రూప్ డిస్కషన్/ ఇంటర్వ్యూల ఆధారంగా ఉంటుంది.
లేదా
- ఆన్లైన్ రాత పరీక్ష/ గ్రూప్ డిస్కషన్/ ఇంటర్వ్యూల ఆధారంగా ఉంటుంది.
- ఎంపికైన అభ్యర్థుల జాబితా అధికారిక వెబ్సైట్ నందు పబ్లిక్ చేయబడుతుంది.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు రూ.30,000/- ప్రతినెల అన్ని అలవెన్స్ లతో కలిపి వేతనంగా చెల్లిస్తారు.
జాబ్ లొకేషన్:
- సంబంధిత సర్కిల్ లేదా భారతదేశం అంతట విస్తరించి ఉన్న సర్కిల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
- SC/ ST/ PWD అభ్యర్థులకు రూ.150/-,
- మిగిలిన వర్గాల వారికి రూ.750/-.
అధికారిక వెబ్సైట్ :: https://www.ippbonline.com/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 15.03.2024 ఉదయం 10:00 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 05.04.2024 రాత్రి 11:59 వరకు.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment