10th, ITI తో రాత పరీక్ష లేకుండా! ✨550 ఉద్యోగాల భర్తీ.. దరఖాస్తు చేసుకోండి Rail Coach Factory Apply Online here..
నిరుద్యోగులకు శుభవార్త!
10th, ITI తో 550 యాక్ట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి, పదో తరగతి తత్సమాన అర్హత తో ఐటిఐ ట్రేడ్ సర్టిఫికెట్ కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ రైల్ కోచ్ ఫ్యాక్టరీ కపూర్తల Notice No.A-1/2024 Dated 11.03.2024 న విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు 11.03.2024 నుండి 29.04.2024 మధ్య ఆన్లైన్ దరఖాస్తులు చేయవచ్చు. ఎంపికైన అభ్యర్థులు సంవత్సరంపాటు నోటిఫికేషన్ లో పేర్కొన్న ట్రేడుల్లో శిక్షణను పూర్తి చేయాల్సి ఉంటుంది. శిక్షణా కాలంలో అభ్యర్థులకు స్కాలర్షిప్ రూపం లో ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 550.
విభాగాల వారీగా ఖాళీలు:
- ఫిట్టర్ - 200,
- వెల్డర్ (గ్యాస్ & ఎలక్ట్రిక్) - 230,
- మెకానిస్ట్ - 05,
- పెయింటర్ (గ్యాస్) - 20,
- కార్పెంటర్ - 05,
- ఎలక్ట్రీషియన్ - 75,
- ఏసి & రిఫ్రిజియేటర్ మెకానిక్ - 15.. మొదలగునవి.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి (లేదా) మెట్రిక్యులేషన్ లో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
- టెక్నికల్ విభాగంలో సంబంధిత "ITI - ట్రేడ్" సర్టిఫికెట్ (N.C.V.T) నుండి, కలిగి ఉండాలి.
తాజా ఉద్యోగ అవకాశాలు లింకు పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోండి.
👉 JOB MELA 2024 at 23rd March 2024 భారీగా ప్రైవేట్ ఉద్యోగాల భర్తీ.
👉 10th, ITI తో రాత పరీక్ష లేకుండా! ✨192 ఉద్యోగాల భర్తీ.
👉 ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాల భర్తీ.. వెంటనే దరఖాస్తు చేసుకోండి.
వయోపరిమితి:
- 31.3.2024 నాటికి 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని 24 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో "3 నుండి 10" సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది. పూర్తి వివరాలకు దరఖాస్తు చేయడానికి ముందు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
దరఖాస్తు ఫీజు :: రూ.100/- చెల్లించాలి.
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు & మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఎంపిక విధానం:
- ఈ పోస్టుల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేదు.
- దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల అకడమిక్/ టెక్నికల్ విద్యార్హతల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, ఎంపిక జాబితాను అధికారిక వెబ్సైట్లో ప్రకటిస్తారు.
- తదుపరి ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా తుది ఎంపిక జాబితా ప్రకటించి ఖాళీలు భర్తీ చేస్తారు.
గౌరవ వేతనం:
- ప్రభుత్వ నిబంధనల ప్రకారం & (అప్రెంటిస్ యాక్ట్ 1961, నిబంధనల ప్రకారం) ట్రేడులను బట్టి ప్రతి నెల స్టయిఫండ్ రూపంలో జీతం గా చెల్లిస్తారు.
ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 11.03.2024 నుండి,
ఆఫ్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 09.04.2024 రాత్రి 11:59 నిమిషాల వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://rcf.indianrailways.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment