JOB MELA 2024 at 23rd March 2024 భారీగా ప్రైవేట్ ఉద్యోగాల భర్తీకి మెగా జాబ్ మేళా 10th, Inter Degree Pass Don't miss..
ఫ్రెషర్స్ కు శుభవార్త!
ప్రగతి మహా విద్యాలయ కాలేజ్, కోటి సెంటర్ హైదరాబాద్, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మార్చి 23వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ పేపర్ ప్రకటన పోస్టర్ విడుదల చేసింది. ఈ జాబ్ మేళాలో ఎంపికైన అభ్యర్థులు తెలంగాణ లోనీ హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లో విధులు నిర్వహించవచ్చు.. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలను అందుకోవడానికి బయోడేటా ఫామ్ తో నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
అర్హత ప్రమాణాలు:
- 📌 2024 బ్యాచ్ విద్యార్థులు కూడా అర్హులు..
- డిప్లోమా,
- బీ.ఎస్సీ,
- బి.ఏ,
- బీ.టెక్,
- బి.ఈ,
- ఎం.టెక్,
- ఎం.బీ ఏ,
- బి.ఫార్మసీ,
- ఎం.ఫార్మసీ.. మొదలగు అర్హతలు కలవారు నేరుగా ఇంటర్వ్యూలకు పాల్గొనవచ్చు.
అందుబాటులో ఉన్న ఉద్యోగ అవకాశాలు:
- ఐటీ,
- సాఫ్ట్వేర్,
- మెకానికల్,
- ఎలక్ట్రికల్,
- ఎలక్ట్రానిక్స్,
- సివిల్,
- ఫైనాన్స్,
- హెచ్.ఆర్,
- మార్కెటింగ్,
- ఫార్మా,
- సైన్స్,
- ఇంటర్నెట్ షిప్.. మొదలగునవి.
వయోపరిమితి : గరిష్టంగా 30 సంవత్సరాలు.
ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో అభ్యర్థులు తమతో తీసుకెళ్లాల్సిన ధ్రువపత్రాల వివరాలు:
- 📌 విద్యార్థులు/ అభ్యర్థులు తప్పనిసరిగా తమతో 8 నుండి 10 Resumes కాపీలను తీసుకురావాలి.
- విద్యార్హత ధ్రువపత్రాల కాపీలు,
- ఆధార్ కార్డు,
- కుల ధ్రువీకరణ పత్రం,
- బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్,
- రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు,
- ఉద్యోగ మేళా రిజిస్ట్రేషన్ కాఫీ..
👉ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాల భర్తీ.. వెంటనే దరఖాస్తు చేసుకోండి.
👉డిగ్రీ డిప్లొమా అర్హతతో ఉద్యోగాల భర్తీ ..ఉమ్మడి 🎉తెలుగు రాష్ట్రాలు మిస్ అవ్వకండి.
👉రాత పరీక్ష లేకుండా! హైదరాబాదు లోని సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమ లో శాశ్వత ఉద్యోగాలు.
👉పదో తరగతి అర్హతతో.. కరెంట్ ఆఫీస్ లో శాశ్వత ఉద్యోగాలు.
👉రాత పరీక్ష లేకుండా! ✨టూరిజం అభివృద్ధి శాఖ ఉద్యోగాల భర్తీ.
👉జిల్లా మీసేవ కేంద్రం ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానం. ఇప్పుడే దరఖాస్తు చేయండి.
👉ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీచర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్.
👉శాశ్వత నర్స్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్..1930 పోస్టులకు దరఖాస్తు చేసుకోండి.
👉బొగ్గు గనుల్లో ఉద్యోగ అవకాశాలు.. జీతం: రూ.60,000/- అందరూ అర్హులే.
👉డిగ్రీ పూర్తి చేసిన వారు కావాలి.. జీతం 50,000.. త్వరపడండి.
👉10th, ITI తో రాత పరీక్ష లేకుండా! ✨192 ఉద్యోగాల భర్తీ.. దరఖాస్తు చేసుకోండి. Apply Online here..
ఎంపికలు :: ఇంటర్వ్యూల ఆధారంగా..
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు సంస్థ, పోస్టులను బట్టి, గౌరవ వేతనం రూ.15,000/- నుండి రూ.50,000/- వరకు ప్రతి నెల చెల్లిస్తారు.
ఇంటర్వ్యూ వేదిక:
- ప్రగతి మహా విద్యాలయ కాలేజ్, హనుమాన్ తెక్డి, SK Ln, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెనుక (హైదరాబాద్ మెయిన్ బ్రాంచ్). సుల్తాన్ బజార్, కోటి, హైదరాబాద్ - 500001.
కాలేజ్ గూగుల్ రూట్ మ్యాప్ :: https://g.co/kgs/dM1nruW
ఇంటర్వ్యూ తేదీ, సమయం:
- మార్చి 23, 2024. (శనివారం). ఉదయం 08:00 నుండి మధ్యాహ్నం 01:00 వరకు..
ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి.
రిజిస్టర్ అవ్వడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
HR ల కోసం హెల్ప్ లైన్ నెంబర్ :: 8248370374, 8179592636.
అభ్యర్థుల కోసం హెల్ప్ లైన్ నెంబర్ :: 6379922140, 9010748245, 8074339164, 7358390224, 6302481664, 8248370374, 8179592635.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment