సౌర విద్యుత్ ఉత్పత్తి సంస్థ, 182 ఉద్యోగాల భర్తీ. దరఖాస్తు లింక్ ఇదే..

విద్యుత్ ఉత్పత్తి సంస్థ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. NTPC Green Energy Ltd Recruitment 2025 Apply 182 Vacancies here దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న NTPC Green Energy Ltd (NGEL) సంస్థల్లో ఖాళీగా ఉన్న ఇంజనీర్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానం. దేశవ్యాప్తంగా మొత్తం 11 (NGEL) సంస్థల్లో ఈ పోస్టులు భర్తీ చేస్తున్నారు. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు, అనుభవం, ఇంటర్వ్యూ తదితరుల ఆధారంగా తుది ఎంపికలు నిర్వహిస్తున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. పూర్తి వివరాలు, ఆన్లైన్ దరఖాస్తు లింక్, ముఖ్య తేదీలు మీకోసం ఇక్కడ. పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 182. పోస్టుల వారీగా ఖాళీలు : Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి అభ్యర్థులు సివిల్/ ఎలక్ట్రికల్/ మెకానికల్/ హ్యూమన్ రిసోర్స్/ ఫైనాన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ కాంట్రాక్ట్ మెటీరియల్ విభాగాల్లో BE/ BTech ఇంజినీరింగ్ అర్హత కలిగి ఉండాలి. సంబంధిత...