కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష లేదు ఇంటర్వ్యూ మాత్రమే.

వివిధ అర్హత లతో కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ సిబ్బంది ఉద్యోగ అవకాశాల కోసం చేస్తున్న వారికి సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రూర్కి శుభవార్త! CSIR CBRI Project Staff Bumper Recruitment 2025 Apply here భారత ప్రభుత్వానికి చెందిన రూర్కి లోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్, సెంట్రల్ బిల్డింగ్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 47 ప్రాజెక్టు సిబ్బంది పోస్టుల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూలను నిర్వహించే నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇంటర్వ్యూ షెడ్యూల్, నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 47. పోస్టుల వారిగా ఖాళీల వివరాలు కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి. అధికారిక నోటిఫికేషన్ లింక్ ఈ ఆర్టికల్ చివరన ఇవ్వబడింది. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో 10వ తరగతి/ ఇంటర్మీడియట్/ ఐటిఐ/ డిగ్రీ/ డిప్లొమా/ ఇంజనీరింగ్ డిగ...