ప్రభుత్వ సంస్థ లో శాశ్వత ఉద్యోగాలు.. అర్హత: డిగ్రీ, డిప్లొమా.. ఎంపికైతే రూ.35,400/- వరకు జీతం. Technical Assistant Notification 2024 Apply 24 Posts here..
కేంద్ర ప్రభుత్వ సంస్థ B.Sc, B.Lib.Sc, Diploma అర్హత తో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల నుండి 24 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.
- రూర్కీ లోని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ సంస్ధ శాశ్వత కొలువుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.
భారత ప్రభుత్వ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) మంత్రిత్వ శాఖకు చెందిన రూర్కీ లోని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CBRI), టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన యువత ఈ ఉద్యోగాల కోసం 10.01.2024 నుండి 07.02.2024వ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మరియు దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇతర వివరాలు ఇక్కడ..
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 24.
పోస్ట్ పేరు :: టెక్నికల్ అసిస్టెంట్,
వర్గాల వారీగా ఖాళీల వివరాలు :
విద్యార్హత :- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి..,
- సంబంధిత విభాగంలో.. B.Sc, B.Lib.Sc, Diploma అర్హత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వయసు 07.02.2024 నాటికి 28 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం :
- ఓఎంఆర్ బేస్డ్ రాత పరీక్ష/ట్రేడ్ పరీక్ష ల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
- ప్రశ్నాపత్రం ఇంగ్లీష్, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది.
- B.Sc, B.Lib.Sc, Diploma స్థాయి నుండి ప్రశ్నలు అడుగుతారు.
- పరీక్ష సమయం 3 గంటలు.
- ఈ క్రింది అంశాల నుండి ప్రశ్నలు అడుగుతారు.
- మెంటల్ ఎబిలిటీ నుండి 50 ప్రశ్నలు 100 మార్కులకు,
- జనరల్ అవేర్నెస్ నుండి 25 ప్రశ్నలు 75 మార్కులకు,
- ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 25 ప్రశ్నలు 75 మార్కులకు,
- సంబంధిత సబ్జెక్టు నుండి 100 ప్రశ్నలు 300 మార్కులకు అడుగుతారు.
- నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది.
- ప్రతి తప్పు సమాధానానికి 1 మార్క్ కోత విధిస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పే మ్యాట్రిక్స్ లెవెల్-6, ప్రకారం ప్రతినెల రూ.35,400/- నుండి రూ.1,12,400/- వరకు ఇతర అలవెన్స్ లతో కలిపి చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్ లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: రూ.100/-,
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మహిళలు/ CSIR ఉద్యోగులకు, మాజీ సైనికులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్ :: https://cbri.res.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా:
- To the Director, CSIR - Central Building Research Institute, Roorkee - 247667.
ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ :: 20.02.2024.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment