తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లో ఉద్యోగాల భర్తీ దరఖాస్తు ఫామ్ ఇదే..

తెలంగాణ రాష్ట్ర కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్, హైదరాబాద్. ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. TGCAB Recruitment 2025 Apply here తెలంగాణ ఆదిలాబాద్ జిల్లా సహకార బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) పోస్టుల భర్తీకి కాంట్రాక్ట్ / డిప్యూటేషన్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్ట్ పేరు : చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) అర్హత ప్రమాణాలు : డిగ్రీ అర్హతతో CAIIB/ DBF విభాగంలో కార్పొరేటివ్ బిజినెస్ మేనేజ్మెంట్ డిప్లొమా లేదా చార్టెడ్/ కాస్ట్ అకౌంట్ లేదా ఏదైనా విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హత అవసరం. అనుభవం : బ్యాంక్ సెక్టార్ లో కనీసం 8 సంవత్సరాల డాక్యుమెంటరీ విభాగంలో పనిచేసిన అనుభవం అవసరం. వయోపరిమితి : అపాయింట్మెంట్ తేదీ నాటికి 62 సంవత్సరాలకు మించకుండా వయస్సు కలిగి ఉండాలి. గౌరవ వేతనం : ఎంపికైన అభ్యర్థులకు రూ.97620/- నుండి రూ.1,11,750/- వరకు ప్రతినెల చెల్లిస్తారు. 🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply he...